Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిట్రస్‌ పండ్లతో శీతాకాలంలో ఇమ్యూనిటీ బూస్ట్‌

Follow Udayam on Google
Sai Nath Oct 20, 2026 1:58 PM జాతీయంGeneral
సిట్రస్‌ పండ్లతో శీతాకాలంలో ఇమ్యూనిటీ బూస్ట్‌ - Udayam
శీతాకాలంలో పుల్లటి పండ్లు తింటే జలుబు, దగ్గు వస్తాయనేది అపోహేనని వైద్యులు చెబుతున్నారు. నిమ్మ, నారింజ, బత్తాయి, ఉసిరి, జామ వంటి పండ్లలో విటమిన్‌-సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థ సాధారణ పనితీరుకు తోడ్పడతాయి. శీతాకాలంలో ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవడంలో సహాయపడతాయని వైద్యులు సూచిస్తున్నారు.

Comments

G
Loading comments...