Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేములవాడలో పోక్సో చట్టంపై అవగాహన

Follow Udayam on Google
Kiran Oct 28, 2026 11:44 AM రాజన్న సిరిసిల్లGeneral
వేములవాడలో పోక్సో చట్టంపై అవగాహన - Udayam
బాలల హక్కుల పరిరక్షణ, లైంగిక నేరాల నివారణ, పోక్సో చట్టంపై అవగాహన కల్పించేందుకు బుధవారం వేములవాడలో న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సురక్షిత్ బచ్పన్ అభియాన్‌లో భాగంగా జెడ్పీహెచ్‌ఎస్ బాలికల ఉన్నత పాఠశాలలో ఉదయం 8:45 గంటలకు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వేములవాడ కోర్టు సీనియర్ సివిల్ జడ్జి అజయ్ కుమార్ జాదవ్ హాజరయ్యారు.

Comments

G
Loading comments...