Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేల్పూర్ ఎంపీడీవోగా రఘురాం బాధ్యతలు

Follow Udayam on Google
RR REDDY Sep 01, 2026 8:34 PM నిజామాబాద్General
వేల్పూర్ ఎంపీడీవోగా రఘురాం బాధ్యతలు - Udayam
వేల్పూర్ మండల ఎంపీడీవోగా రఘురాం మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు ఎంపీడీవోగా పనిచేసిన బాలకిషన్ పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో రఘురాం నియమితులయ్యారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, గ్రామస్థులు రఘురాంకు శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...