వార్తలకు తిరిగి వెళ్లండి

వెదురుకుప్పం జడ్పీటీసీ ఎన్నికల బరిలో ఐదుగురు అభ్యర్థులు ఉన్నారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం వైసీపీ తరఫున రాధిక, టీడీపీ తరఫున జ్యోతి, స్వతంత్ర అభ్యర్థిగా ధనకోటి పోటీలో ఉన్నారు.
కాంగ్రెస్ తరఫున సలీనా, బీఎస్పీ తరఫున దిసిని సంధ్య ఎన్నికల బరిలో నిలిచారు. దీంతో వెదురుకుప్పం జడ్పీటీసీ స్థానంలో ఐదుగురి మధ్య పోటీ నెలకొంది.
Comments
Loading comments...

