వార్తలకు తిరిగి వెళ్లండి

వచ్చే ఎన్నికల్లో 100 సీట్లతో గెలుస్తామని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ పని అయిపోయిందని, ఆ పార్టీ 8 మంది ఎమ్మెల్యేల్లో ఒక్కరూ గెలవరని, 8 మంది ఎంపీల్లో ఇద్దరు గెలిచినా ఎక్కువేనని వ్యాఖ్యానించారు.
90 వేల ఉద్యోగాలు, ఉచిత విద్యుత్ సహా పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని, ప్రజలంతా తమ వెంటే ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...

