వార్తలకు తిరిగి వెళ్లండి
నామినేషన్ పరిశీలనకు వెళ్లిన వైసీపీ అభ్యర్థుల పత్రాలను ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి అనుచరులు లాక్కొని చించేశారని వైసీపీ ఆరోపించింది. ఈ ఘటనపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించారు.
అభ్యర్థులను లోపలికి అనుమతించాలని రాచమల్లు, ఛైర్మన్ అభ్యర్థి నరసింహారెడ్డి నిరసన తెలిపారు. నామినేషన్లను తిరస్కరించి టీడీపీ ఏకగ్రీవానికి కుట్ర చేస్తోందని రాచమల్లు ఆరోపించారు.
Comments
Loading comments...

