Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీ అభ్యర్థుల కోసం ప్రచారం

Follow Udayam on Google
Anuroop Oct 28, 2026 12:38 PM పార్వతీపురం మన్యంGeneral
వైసీపీ అభ్యర్థుల కోసం ప్రచారం - Udayam
పార్వతిపురంలో వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థుల గెలుపు కోసం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ప్రచారం నిర్వహించారు. బుధవారం భారీ వర్షాలను సైతం లెక్కచేయకుండా పలు వార్డుల్లో గడపగడపకు వెళ్లి ఓటర్లను కలుసుకున్నారు. ఎన్నికల ప్రాముఖ్యత, వైసీపీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరంపై ఓటర్లకు వివరించారు. కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని జోగారావు అన్నారు.

Comments

G
Loading comments...