Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైరాలో ప్రభుత్వ కార్యాలయాలకు స్థలాలు

Follow Udayam on Google
Kiran Sep 17, 2026 10:03 AM ఖమ్మంGeneral
వైరాలో ప్రభుత్వ కార్యాలయాలకు స్థలాలు - Udayam
వైరా మున్సిపాలిటీలో పలు ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి స్థలాల కేటాయింపు వేగవంతమైంది. రిజర్వాయర్ వద్ద 10 గుంటల స్థలాన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయానికి, శాంతినగర్‌లో 20 గుంటలను విద్యుత్ సబ్‌స్టేషన్ కార్యాలయాలకు అధికారులు ఖరారు చేశారు. రవాణా శాఖ కార్యాలయానికి ఇంకా స్థలం నిర్ధారణ కాలేదని తహశీల్దార్ సురేష్‌బాబు తెలిపారు. త్వరలో పరిశీలించి అన్ని శాఖల తుది జాబితా సిద్ధం చేస్తామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...