Udayam Digital
Menu

వైభవ్ 300 బాదేస్తాడు: కోచ్ మనీశ్ ఓజా

Shruthi Nov 25, 2026 9:49 PM జాతీయంక్రీడలు
వైభవ్ 300 బాదేస్తాడు: కోచ్ మనీశ్ ఓజా - Udayam Digital
యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో 53 బంతుల్లోనే 204 పరుగులు చేసి సంచలనం సృష్టించిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపై అతని చిన్ననాటి కోచ్ మనీశ్ ఓజా ప్రశంసలు కురిపించారు. వైభవ్ రికార్డులను బద్దలుకొట్టాలంటే క్రిస్ గేల్ మళ్లీ క్రికెట్‌లోకి రావాల్సిందేనని, భవిష్యత్తులో అతడు వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ కూడా సాధిస్తాడని ఓజా ధీమా వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...