వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

సూపర్‌స్టార్ రజనీకాంత్ సోదరుడు సత్యనారాయణరావ్ గైక్వాడ్ మెట్లపై నుంచి పడటంతో తీవ్రంగా గాయపడ్డారు. నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనలో తలకు తీవ్ర గాయమై రక్తస్రావం కావడంతో బెంగళూరులోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు శస్త్రచికిత్స చేశారు.
ప్రస్తుతం ఆయన కోమాలో ఉన్నట్లు సమాచారం. గురువారం ఆస్పత్రికి వెళ్లిన రజనీకాంత్.. వైద్యులను కలిసి సోదరుడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
Comments
Loading comments...

