వార్తలకు తిరిగి వెళ్లండి

నూతన నటుడు అనీశ్ కథానాయకుడిగా పరిచయమవుతున్న ‘ఇట్లు అర్జున’ ట్రైలర్ను జూనియర్ ఎన్టీఆర్ విడుదల చేశారు. తొలి చిత్రంతోనే విభిన్నమైన పాత్రను ఎంచుకున్న అనీశ్ను అభినందిస్తూ, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. నాగార్జున కూడా ఈ సినిమాను చూసి నచ్చడంతో సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.
మాట్లాడలేని అర్జున్ అనే తెలివైన యువకుడి చుట్టూ క్రైమ్, ప్రేమ, సస్పెన్స్ అంశాలతో కథ సాగనుంది.
Comments
Loading comments...

