వార్తలకు తిరిగి వెళ్లండి

యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీకి అరుదైన అవకాశం దక్కింది. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ 2026లో బిహార్ సీనియర్ పురుషుల జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ టోర్నీ కోసం బిహార్ క్రికెట్ అసోసియేషన్ 17 మంది సభ్యులతో జట్టును ప్రకటించింది.
నవంబర్ 14 నుంచి ప్రారంభమయ్యే టోర్నీలో బిహార్ తొలి రెండు మ్యాచ్‌లకు వైభవ్ నాయకత్వం వహించనున్నాడు. నవంబర్ 14న సౌరాష్ట్రతో, 16న రైల్వేస్‌తో బిహార్ తలపడనుంది.
Comments
Loading comments...

