Udayam Digital
Menu

వారణాసి విడుదలపై ఉత్కంఠ

Anuroop Nov 26, 2026 8:46 AM జాతీయంవినోదం
వారణాసి విడుదలపై ఉత్కంఠ - Udayam Digital
‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’లో మహేశ్‌బాబు నటిస్తున్నారు. 2027 ఏప్రిల్‌ 7న విడుదల కానున్న ఈ సినిమా ప్రచారం ఇంకా మొదలుకాకపోవడంతో వాయిదా పడుతుందా అనే చర్చ సాగుతోంది. మరో పది రోజుల్లో విడుదల తేదీపై స్పష్టత ఇవ్వాలని చిత్రబృందం భావిస్తున్నట్లు సమాచారం. చిత్రీకరణ పూర్తికాగా, నిర్మాణానంతర పనులు కొనసాగుతున్నాయి. డిసెంబరు తొలి వారం నుంచి డబ్బింగ్‌ మొదలుకానుంది.

Comments

G
Loading comments...