వార్తలకు తిరిగి వెళ్లండి

నవంబర్ 1న మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఉయ్యూరులో ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పరిశీలించారు. కేంద్రం వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
అన్ని ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, అది రాజ్యాంగం కల్పించిన హక్కు అని ఎస్పీ సూచించారు.
Comments
Loading comments...

