Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఊరంతటికీ ఒక్కటే వంటశాల

Follow Udayam on Google
Shruthi Oct 21, 2026 10:08 AM జాతీయంGeneral
ఊరంతటికీ ఒక్కటే వంటశాల - Udayam
పిల్లలు వలస వెళ్లడంతో గుజరాత్‌లోని ఓ గ్రామంలో వందలాది మంది వృద్ధులు ఒంటరిగా మిగిలిపోయారు. వృద్ధాప్యంలో వారు వంట చేసుకునే అవస్థలను గమనించిన సర్పంచ్ పూనంభాయ్ పటేల్ ఊరంతటికీ ఒకే సామూహిక వంటశాలను ఏర్పాటు చేశారు. నెలవారీ రుసుముతో రోజుకు రెండు పూటలా పౌష్టికాహారం అందిస్తుండటంతో వృద్ధుల శ్రమ తప్పుతోంది. ఒకరికొకరు తోడుగా ఉంటూ ఇక్కడ భోజనం చేయడం వల్ల వారిలో ఒంటరితనం, మానసిక ఒత్తిడి దూరం అవుతున్నాయి.

Comments

G
Loading comments...