Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రత ఉంటేనే పెట్టుబడులు

Follow Udayam on Google
Shruthi Oct 21, 2026 10:03 AM గుంటూరుGeneral
భద్రత ఉంటేనే పెట్టుబడులు - Udayam
మంగళగిరిలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో సీఎం చంద్రబాబు పాల్గొని నివాళులర్పించారు. భద్రతపై నమ్మకం ఉంటేనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ నేరస్థులను, సోషల్ మీడియా సైకోలను వదిలిపెట్టవద్దని పోలీసులను ఆదేశించారు. ఏపీ పోలీసులు టెక్నాలజీలో దేశంలోనే టాప్‌గా నిలవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...