వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా రోగులను వేగంగా ఆసుపత్రులకు తరలించేందుకు చెన్నై అన్నా యూనివర్సిటీకి చెందిన కలాం పరిశోధనా కేంద్రం డ్రోన్ అంబులెన్స్‌ను తయారుచేసింది. కారైక్కుడి విమానాశ్రయంలో దీని ప్రయోగ పరీక్షలు నిర్వహించనున్నారు.
ఈ డ్రోన్ 250 కిలోల బరువు మోస్తూ ఇద్దరు వ్యక్తులను తీసుకెళ్లగలదు. భవనాలు, స్టేడియంలపై దిగుతూ అత్యవసర సమయాల్లో వేగంగా వైద్యసేవలు అందించడానికి ఇది తోడ్పడుతుంది.
Comments
Loading comments...

