Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టైగర్‌ ష్రాఫ్‌పై కాల్పులు

Follow Udayam on Google
Shruthi Oct 21, 2026 10:06 AM జాతీయంGeneral
టైగర్‌ ష్రాఫ్‌పై కాల్పులు - Udayam
ముంబైలో నటుడు టైగర్ ష్రాఫ్ కారుపై జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి ముంబై పోలీసులు విచారణ వివరాలు వెల్లడించారు. సల్మాన్ ఖాన్ నివాసం వద్ద భద్రత కఠినంగా ఉండటంతో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తమ టార్గెట్‌ను మార్చుకుంది. భద్రత లేని టైగర్ ష్రాఫ్‌ను సులభమైన లక్ష్యంగా ఎంచుకుని ఈ దాడికి పాల్పడింది. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు షూటర్లతో పాటు మరో నిందితుడిని రాజస్థాన్‌లో అరెస్ట్ చేశారు.

Comments

G
Loading comments...