Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తరాఖండ్ రాజకీయాల్లో సరికొత్త రికార్డు

Follow Udayam on Google
భరత్ తేజ Jun 30, 2026 10:23 AM జాతీయంGeneral
ఉత్తరాఖండ్ రాజకీయాల్లో సరికొత్త రికార్డు - Udayam
ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి జూలై 4న సరికొత్త రికార్డును నెలకొల్పనున్నారు. ఉత్తరాఖండ్‌లో ఐదేళ్ల పదవీ కాలాన్ని నిరంతరాయంగా పూర్తి చేసుకుంటున్న తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా ఆయన నిలవనున్నారు. గతంలో కాంగ్రెస్ సీనియర్ నేత నారాయణ్ దత్ తివారీ మాత్రమే ఈ ఘనత సాధించారు. 2021 జూలై 4న బాధ్యతలు చేపట్టిన ధామి, 2022 ఎన్నికల విజయంతో మళ్లీ సీఎంగా కొనసాగుతున్నారు.

Comments

G
Loading comments...