వార్తలకు తిరిగి వెళ్లండి
భారత్ చేతులు నరికేస్తామంటూ పాక్ మంత్రి నోటిదురుసు

సింధూ జలాల వ్యవహారంలో పాకిస్తాన్ పెట్రోలియం మంత్రి ముసాదిక్ మాలిక్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇస్లామాబాద్ జల హక్కులకు భంగం కలిగిస్తే భారత్ చేతులు నరికేస్తామంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రగల్భాలు పలికారు.
ఈ వ్యాఖ్యలపై భారత నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఎంత అరిచినా నక్క పులి కాలేదంటూ, గతంలో భారత్ జరిపిన సైనిక చర్యలను గుర్తుచేస్తూ సోషల్ మీడియా వేదికగా గట్టి కౌంటర్లు ఇస్తున్నారు.
Comments
Loading comments...