Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎండల ముప్పులో మన పిల్లలు

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Jun 30, 2026 11:55 AM జాతీయంGeneral
ఎండల ముప్పులో మన పిల్లలు - Udayam
యూనిసెఫ్ 2026 నివేదిక ప్రకారం భారత్‌లో దాదాపు 9 కోట్ల మంది పిల్లలు తీవ్రమైన వడగాల్పుల ప్రభావానికి గురవుతున్నారు. దేశంలోని 99.7 శాతం మంది బాలలు ఏదో ఒక వాతావరణ విపత్తును ఎదుర్కొంటున్నారు. మరోవైపు 41 కోట్ల మంది తీవ్ర కరవు బారిన పడగా, 39.2 కోట్ల మంది అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్నారు. ఈ వాతావరణ సంక్షోభం దేశవ్యాప్తంగా అపార నష్టాన్ని కలిగిస్తోంది.

Comments

G
Loading comments...