వార్తలకు తిరిగి వెళ్లండి
అమెరికా-ఇరాన్ దాడులతో పెరిగిన క్రూడాయిల్ ధరలు
విష్ణు వర్ధన్ Jun 29, 2026 5:39 AM అల్ ఇండియా 3 viewsabout 2 hours ago

మధ్యప్రాచ్యంలో అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన పరస్పర దాడుల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు సోమవారం పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ 0.8% పెరిగి బ్యారెల్‌కు $72.57 వద్ద, డబ్ల్యూటీఐ (WTI) క్రూడ్ 1.3% పెరిగి $70.11 వద్ద ట్రేడయ్యాయి.
హోర్ముజ్ జలసంధి గుండా చమురు రవాణా నెమ్మదించడం ఈ ధరల పెరుగుదలకు కారణమైంది. అయితే, ఇరుదేశాలు తాత్కాలికంగా దాడులను నిలిపివేసి, తిరిగి చర్చలు జరిపేందుకు అంగీకరించడంతో క్రూడాయిల్ ధరల పెరుగుదలకు కొంత బ్రేక్ పడింది.
Comments
Loading comments...