Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అదానీపై కేసుల ఉపసంహరణకు అమెరికా మొగ్గు?

Follow Udayam Digital on Google
Vikas Sharma May 15, 2026 10:51 AM ఆల్ ఇండియాజాతీయ
అదానీపై కేసుల ఉపసంహరణకు అమెరికా మొగ్గు? - Udayam Digital
గౌతమ్ అదానీపై నమోదైన కేసులను రద్దు చేసుకోవడానికి అమెరికా న్యాయశాఖ ప్రయత్నాలు ప్రారంభించినట్లు అంతర్జాతీయ పత్రికలు వెల్లడించాయి. నవంబరులో ఎస్‌ఈసీ వద్ద నమోదైన కేసును కూడా మూసేసే అవకాశముంది. అమెరికాలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు అదానీ లీగల్ టీమ్ ప్రతిపాదించడంతోనే ఈ పరిణామాలు చోటుచేసుకుంటున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.

Comments

G
Loading comments...