Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉనద్కట్‌పై విమర్శలు.. srhపై ప్రశ్నలు

Follow Udayam on Google
Udayam Desk Nov 17, 2026 10:29 AM జాతీయంక్రీడలు
ఉనద్కట్‌పై విమర్శలు.. srhపై ప్రశ్నలు - Udayam
ఐపీఎల్‌ 2027కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్ల ఎంపికపై మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ విమర్శలు చేశాడు. జయదేవ్ ఉనద్కట్‌ను ఇంకా జట్టులో కొనసాగించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఉనద్కట్ బౌలింగ్‌ను 'నకిలీ బౌలింగ్'గా అభివర్ణిస్తూ, అతడికి తుది జట్టులో ఎలా చోటు దక్కుతుందని ప్రశ్నించాడు.

Comments

G
Loading comments...