Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉచిత వైద్య శిబిరం నిర్వహణ

Follow Udayam on Google
RAGHU SKLM Sep 18, 2026 3:54 PM శ్రీకాకుళంGeneral
ఉచిత వైద్య శిబిరం నిర్వహణ - Udayam
పొలాకి మండలం ముబగాం తెలుగు వీధిలో నిర్వహిస్తున్న వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఉచిత వైద్య శిబిరాన్ని జడ్పీటీసీ ధర్మాన కృష్ణ చైతన్య ప్రారంభించారు. నవరాత్రి ఉత్సవాలలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలకు భిన్నంగా ఉచిత వైద్య శిబిరం చేపట్టడంతో నిర్వాహకులకు గ్రామస్థులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...