Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తూతూమంత్రంగా ముగిసిన సమావేశం

Follow Udayam on Google
MD Jabeer Sep 24, 2026 10:21 PM నిర్మల్క్రీడలు
తూతూమంత్రంగా ముగిసిన సమావేశం - Udayam
నర్సాపూర్ జి మండల సర్వసభ్య సమావేశం అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తితో తూతూమంత్రంగా ముగిసింది. రైతు వేదికలో మైనింగ్ AD తిరుపతి రావు అధ్యక్షతన, MLA మహేశ్వర్ రెడ్డి హాజరుతో జరిగిన సమావేశంలో విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లపై సర్పంచ్‌లు అధికారులను నిలదీశారు. 45 రోజుల ప్రగతి నివేదికలపై సమగ్ర చర్చ జరగాల్సి ఉండగా కేవలం అర్ధగంటలోనే ముగించడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. సర్పంచ్‌లకు బదులు కుటుంబ సభ్యులు పలుగున్నారు.

Comments

G
Loading comments...