వార్తలకు తిరిగి వెళ్లండి

తొలి దశ పురపాలక ఎన్నికలకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఈ నెల చివరి వారంలో నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది.
ఉమ్మడి తూ.గో. జిల్లాలో నిడదవోలు, అమలాపురం, కొవ్వూరు, మండపేట, ముమ్మిడివరం, తుని, పెద్దాపురం, సామర్లకోట, ఏలేశ్వరం మున్సిపాలిటీలు, నగర పంచాయతీల జాబితాలో ఉన్నాయి. దీంతో ఆయా పట్టణాల్లో ఎన్నికల సందడి మొదలుకానుంది.
Comments
Loading comments...

