తుషార్ దేశ్‌పాండే హ్యాట్రిక్ ధమాకా

రంజీ ట్రోఫీలో రాజస్థాన్ రాయల్స్ బౌలర్ తుషార్ దేశ్‌పాండే హ్యాట్రిక్ సాధించడంతో చండీఘడ్‌పై ముంబై జట్టు పట్టు సాధించింది.
తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో రాణించిన తుషార్ దాటికి చండీఘడ్ జట్టు కేవలం 78 పరుగులకే కుప్పకూలి ఫాలోఆన్‌లో పడింది.
Comments
Loading comments...
