వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రి కందుల దుర్గేశ్ నిడదవోలు పట్టణంలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ప్రజలను కలిసి తుఫాన్ కారణంగా ఎదురైన సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. వార్డుల వారీగా ప్రజలకు అందుబాటులో ఉంటూ పరిస్థితులను నిత్యం పర్యవేక్షించాలని సూచించారు.
Comments
Loading comments...

