వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ప్రధాని దీపావళి కానుక పేరుతో ప్రజలకు రూ.8,000 ఇస్తామంటూ వాట్సాప్‌లో సైబర్ నేరగాళ్లు నకిలీ సందేశాలు పంపుతున్నారని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) హెచ్చరించింది. నకిలీ లింక్‌లపై క్లిక్ చేయడం ద్వారా వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలు తస్కరించే ప్రమాదం ఉందని తెలిపింది.
ఇలాంటి సందేశాలను నమ్మొద్దని, ఓటీపీలు, యూపీఐ పిన్‌లు, పాస్‌వర్డ్‌లు ఎవరికీ చెప్పొద్దని సూచించింది.
Comments
Loading comments...

