వార్తలకు తిరిగి వెళ్లండి
తుపాన్ ‘అర్నబ్’ నేపథ్యంలో అనకాపల్లిలో ఏర్పాట్లను ఏపీ హోంమంత్రి అనిత పరిశీలించారు. అధికారులతో మాట్లాడి తుపాన్ సన్నద్ధతపై సమీక్షించారు.
మత్స్యకారులు, స్థానికులు అప్రమత్తంగా ఉండాలని, ఇళ్లలోనే ఉండాలని సూచించారు.
Comments
Loading comments...

