Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రయల్‌ అండ్‌ ఎర్రర్‌ సిరీస్‌

Follow Udayam on Google
Shruthi Oct 12, 2026 6:22 AM జాతీయంవినోదం
ట్రయల్‌ అండ్‌ ఎర్రర్‌ సిరీస్‌ - Udayam
సత్యదేవ్, రమ్యకృష్ణ, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘ట్రయల్‌ అండ్‌ ఎర్రర్‌’ వెబ్‌ సిరీస్‌ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. రాజేష్‌ సెల్వ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను శరత్‌ మరార్‌ నిర్మిస్తున్నారు. ఈ సిరీస్‌లో విరాజ్‌ అశ్విన్, చైతన్య కృష్ణ, వర్ష బొల్లమ్మ, యశ్‌ పూరి, సంపత్‌ రాజ్, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Comments

G
Loading comments...