Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టియాఫోపై కార్లోస్ ఘన విజయం

Follow Udayam on Google
Sai Nath Nov 17, 2026 10:52 AM జాతీయంక్రీడలు
టియాఫోపై కార్లోస్ ఘన విజయం - Udayam
ఏటీపీ ఫైనల్స్‌లో కార్లోస్ అల్కరాజ్ అదరగొట్టాడు. టురిన్‌లో జరిగిన మ్యాచ్‌లో ఫ్రాన్సిస్ టియాఫోను 6-2, 6-2తో వరుస సెట్లలో ఓడించాడు. కేవలం గంటకు పైగా సమయంలోనే విజయాన్ని అందుకున్నాడు. బుధవారం ఫ్లావియో కొబొల్లిని ఓడిస్తే అల్కరాజ్ సెమీఫైనల్‌కు చేరుకుంటాడు. మరోవైపు, 2026 ఏడాది నంబర్-1 ఆటగాడిగా అలెగ్జాండర్ జ్వెరెవ్ ట్రోఫీ అందుకున్నాడు.

Comments

G
Loading comments...