వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్ నేతృత్వంలోని రాజకీయ కూటమికి ‘సెక్యులర్ సోషల్ జస్టిస్ విక్టరీ అలయన్స్’గా అధికారికంగా పేరు ఖరారైంది.
చెన్నైలో జరిగిన సమన్వయ సమావేశంలో కాంగ్రెస్, వీసీకే, ఎండీఎంకే, ఐయూఎంఎల్ పార్టీలు భాగస్వామ్యం కాగా, వామపక్షాలు ఈ సమావేశానికి దూరంగా ఉండటం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
Comments
Loading comments...

