Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జింబాబ్వేతో మూడో టీ20

Follow Udayam on Google
Shruthi Oct 21, 2026 6:48 AM జాతీయంక్రీడలు
జింబాబ్వేతో మూడో టీ20 - Udayam
రాయ్‌పూర్‌లో జింబాబ్వేతో జరుగుతున్న మూడో టీ20లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. శ్రీచరణికి విశ్రాంతినిచ్చి ప్రేమ రావత్‌కు తుది జట్టులో అవకాశం కల్పించారు. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌లు గెలిచిన టీమిండియా 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. ఈ ఆఖరి మ్యాచ్‌లోనూ విజయం సాధించి క్లీన్ స్వీప్ చేయాలని పట్టుదలగా ఉంది.

Comments

G
Loading comments...