వార్తలకు తిరిగి వెళ్లండి

రంజీ ట్రోఫీలో మహారాష్ట్ర బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి సెంచరీ చేశాడు. జార్ఖండ్‌తో మ్యాచ్‌లో 172 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 101 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అతడికిది పదో శతకం.
రుతురాజ్ సహా ముగ్గురు బ్యాటర్లు సెంచరీలు చేయడంతో మహారాష్ట్ర 527/5 వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అంతకుముందు జార్ఖండ్ 169 పరుగులకే ఆలౌటైంది.
Comments
Loading comments...

