Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత మహిళల ఘన విజయం

Follow Udayam on Google
Shruthi Oct 21, 2026 6:23 AM జాతీయంక్రీడలు
భారత మహిళల ఘన విజయం - Udayam
రాయ్‌పూర్‌లో జింబాబ్వేతో జరిగిన చివరి టీ20లో భారత మహిళల జట్టు 92 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. హర్మన్‌ప్రీత్ కౌర్ (91), షఫాలీ వర్మ (69) విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో చెలరేగారు. బౌలింగ్‌లో నందని శర్మ మూడు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

Comments

G
Loading comments...