Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టెస్టు సన్నాహకాల కోసం గుర్నూర్‌కు పిలుపు

Follow Udayam on Google
Sai Nath Nov 12, 2026 2:54 PM జాతీయంక్రీడలు
టెస్టు సన్నాహకాల కోసం గుర్నూర్‌కు పిలుపు - Udayam
న్యూజిలాండ్‌తో చివరి వన్డేకు యువ పేసర్‌ గుర్నూర్‌ బ్రార్‌ను దూరం పెట్టి, టెస్టు జట్టుతో నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేయించాలని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే శుభ్‌మన్‌ గిల్‌, కేఎల్‌ రాహుల్‌ చివరి రెండు వన్డేలకు దూరమయ్యారు. కివీస్‌ ఎత్తైన ఫాస్ట్‌ బౌలర్లను ఎదుర్కొనేందుకు భారత బ్యాటర్లకు ప్రత్యేక సాధన అవసరమని కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Comments

G
Loading comments...