వార్తలకు తిరిగి వెళ్లండి

విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలకడంపై దిగ్గజ క్రికెటర్ కపిల్‌దేవ్ స్పందించారు. పదేళ్ల తర్వాత తన నిర్ణయంపై కోహ్లీ పశ్చాత్తాపపడతాడని అభిప్రాయపడ్డారు.
37 ఏళ్ల కోహ్లీకి యువ క్రికెటర్లతో పోటీపడే ఫిట్‌నెస్ ఉందని, 25 ఏళ్ల ఆటగాళ్లకు సైతం సవాల్ విసరగలడని కపిల్‌దేవ్ పేర్కొన్నారు.
Comments
Loading comments...

