Back to feed




TS EAMCET 2026 హాల్ టికెట్లు విడుదల
Udayam Digital Staff Apr 23, 2026 8:25 AM హైదరాబాద్ 2 views16 days ago

JNTU , TS EAMCET 2026 హాల్ టికెట్లను విడుదల చేసింది. అగ్రికల్చర్, ఫార్మసీ అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ పరీక్షలు మే 4, 5 తేదీల్లో జరగనున్నాయి. ఇంజినీరింగ్ హాల్ టికెట్లు ఏప్రిల్ 27న విడుదల కానున్నాయి. పరీక్షలు మే 9 నుంచి 11 వరకు నిర్వహిస్తారు. హాల్ టికెట్‌తో పాటు ఫోటో ఐడీ తప్పనిసరిగా తీసుకెళ్లాలి. ఇందులో అభ్యర్థి వివరాలు, పరీక్ష కేంద్రం, సమయం వంటి ముఖ్య సమాచారం ఉంటుంది.
Comments
Loading comments...
Related Articles

తెలంగాణ
రూ. 5 కోట్లు కావాలని బ్లాక్మెయిల్: కేంద్ర మంత్రి కుమారుడు హనీట్రాప్ బాధితుడా?
10 minutes ago
తెలంగాణ
హైదరాబాద్‌కు సిగ్నల్ ఫ్రీ మాస్టర్‌ప్లాన్
35 minutes ago
తెలంగాణ
కామారెడ్డిలో పెను ప్రమాదం: గ్యాస్ నింపుతుండగా పేలిన కారు!
about 2 hours ago
తెలంగాణ