వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాపై భారత్ విధించే సుంకాల విషయంలో తప్పుడు గణాంకాలు సమర్పించారంటూ వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్‌పై ట్రంప్ మండిపడ్డారు. భారత్ భారీగా సుంకాలు విధిస్తుంటే, నివేదికలు తక్కువగా చూపడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
అదంతా ‘చెత్త డేటా’ అని పేర్కొంటూ ట్రంప్ అధికారులను నిలదీశారు. అమెరికా ఆర్థిక ప్రయోజనాల కోసం విదేశాలపై భారీ సుంకాలను విధించే క్రమంలో ఈ వివాదం చోటుచేసుకున్నట్లు ‘రెజీమ్ ఛేంజ్’ పుస్తకంలో వెల్లడైంది.
Comments
Loading comments...

