Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీకి ఆహ్వానం

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Jun 24, 2026 4:01 PM జాతీయంGeneral
ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీకి ఆహ్వానం - Udayam
ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు హాజరుకావాలని ప్రధాని మోదీకి ఆ దేశ అధ్యక్షుడు ఆహ్వానం పంపినట్లు సమాచారం. జులై 5 నుంచి 9 వరకు ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ మరణించిన విషయం తెలిసిందే. టెహ్రాన్ నుండి మషాద్ వరకు జరగనున్న ఈ అంతిమ సంస్కారాల కార్యక్రమాలకు భారత్ ప్రతినిధులు వెళ్లే అవకాశంపై కేంద్రం ఇంకా స్పందించాల్సి ఉంది.

Comments

G
Loading comments...