వార్తలకు తిరిగి వెళ్లండి

మోపాల్, కులాస్పూర్ గ్రామ శివారులో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో అఖిలేష్ (23) అనే యువకుడు మృతి చెందాడు. బైక్‌పై వస్తుండగా ప్రమాదం జరిగిందని ఎస్సై సుశ్మిత తెలిపారు.
నర్సింగ్పల్లికి చెందిన అఖిలేష్ మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. మృతుడి తండ్రి ప్రభు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

