Back to feed
మియాపూర్‌లో పెను విషాదం: ఆరో అంతస్తు నుండి బిడ్డతో దూకిన తల్లి, అసలు ఏం జరిగింది?
Vikram Singh Jun 13, 2026 4:58 AM హైదరాబాద్ 6 views2 days ago

హైదరాబాద్‌లోని మియాపూర్ మయూరి నగర్‌లో ఒక గుండెలవిసే విషాదం చోటుచేసుకుంది. ఈషా సాహు (37) అనే ప్రైవేట్ ఉద్యోగిని, తన ఆరు నెలల కుమార్తెతో కలిసి అపార్ట్‌మెంట్ ఆరో అంతస్తు నుండి కిందకు దూకడంతో అక్కడికక్కడే మరణించింది.
అయితే, కింద ఉన్న ఫెన్సింగ్‌లో చిక్కుకోవడంతో ఆ పసికందు కేవలం స్వల్ప గాయాలతో అద్భుతంగా ప్రాణాలతో బయటపడింది.
Comments
Loading comments...



