వార్తలకు తిరిగి వెళ్లండి

తొర్రూరులోని జిల్లా పరిషత్ పాఠశాలలో సురక్షిత్ బచ్పన్ అభియాన్‌లో భాగంగా మండల న్యాయ సేవల కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జూనియర్ సివిల్ జడ్జి ధీరజ్ కుమార్ విద్యార్థి దశ నుంచే చట్టాలు, న్యాయ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
హక్కులపై అవగాహన ఉంటే సమస్యలను సులభంగా పరిష్కరించుకోవచ్చని ఆయన తెలిపారు.
Comments
Loading comments...

