Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తోట్లవల్లూరులో 27 మంది ఎంపీటీసీ అభ్యర్థులు

Follow Udayam on Google
Anuroop Oct 28, 2026 11:35 AM కృష్ణా జిల్లాGeneral
తోట్లవల్లూరులో 27 మంది ఎంపీటీసీ అభ్యర్థులు - Udayam
తోట్లవల్లూరు మండలంలో 11 ఎంపీటీసీ స్థానాలకు మొత్తం 27 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. టీడీపీ, వైసీపీ నుంచి 11 మంది చొప్పున, ముగ్గురు స్వతంత్రులు, బీఎస్పీ, జనసేన నుంచి ఒక్కొక్కరు పోటీలో ఉన్నారు. చాగంటిపాడు, దేవరపల్లి, గరికపర్రులో స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. యాకమూరులో బీఎస్పీ, జనసేన, వైసీపీ అభ్యర్థులు పోటీలో నిలిచారు.

Comments

G
Loading comments...