వార్తలకు తిరిగి వెళ్లండి
కొమరాడ మండలం తొడుము జంక్షన్ వద్ద రోడ్డు గుంతలు పూడ్చి ప్రమాదాలు నివారించాలని గ్రామస్థులు కోరారు. ఇక్కడ జరిగిన పలు ప్రమాదాల్లో పలువురు మృత్యువాత పడ్డారని తెలిపారు. గుంతల్లో దిగుతున్న వాహనాలు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయని వాహన యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు.
సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి రోడ్డు గుంతలను పూడ్చి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

