Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

సీఎం రేవంత్‌రెడ్డికి షర్మిల ఆహ్వానం

Follow Udayam on Google
Harika Nov 02, 2026 5:59 PM హైదరాబాద్General
సీఎం రేవంత్‌రెడ్డికి షర్మిల ఆహ్వానం - Udayam
ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి వెళ్లి తన కుమార్తె అంజలి రెడ్డి వివాహ రిసెప్షన్‌కు ఆహ్వానించారు. డిసెంబర్‌ 5న అంజలి రెడ్డి, రఘురామ్‌ రెడ్డి వివాహ రిసెప్షన్‌ జరగనుంది.

Comments

G
Loading comments...