వార్తలకు తిరిగి వెళ్లండి

బెజ్జంకి మండలం తలారివానిపల్లిలో ప్రధాన రహదారిపై రూ.13 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను సర్పంచ్ గండికోట సురేశ్ ప్రారంభించారు. రహదారి సౌకర్యాన్ని మెరుగుపరిచి ప్రజలకు రాకపోకల్లో ఇబ్బందులు లేకుండా చేసేందుకు పనులు చేపట్టినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

