వార్తలకు తిరిగి వెళ్లండి

తిరువూరులోని భగత్ సింగ్ కాలనీ, బస్స్టాండ్ ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలను ఆర్డీఓ ఏ.కుమార్ పరిశీలించారు. వర్షపు నీరు, మురుగు నిల్వ ఉండకుండా డ్రైనేజీ కాలువలను వెంటనే శుభ్రం చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

